గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్ల ద్వారా ప్రయాణ సమయాన్ని, ట్రాఫిక్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ మ్యాప్స్, రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్ వంటి ట్రిక్స్ ప్రతి ట్రావెలర్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ సెట్టింగ్స్ మార్చుకోవడం తప్పనిసరి.