
నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా స్పందించారు.
ట్రంప్‌నకు మద్దతుగా వేరే వ్యక్తి పెట్టిన పోస్టును ట్రూత్ సోషల్‌లో ఆయన రీపోస్టు చేశారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి, ఇరాన్‌ను అడ్డుకోవడానికి ట్రంప్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఆ పోస్టులో పేర్కొన్నారు.