
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు నాయక్ పరారీలో ఉన్నాడు.
ఈ మహిళలు నేపాల్, ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు విచారణలో తేలింది.