ప్రఖ్యాత పారిస్ ఫ్యాషన్ వీక్ వేడుకల్లో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రాచరికపు లుక్స్‌తో ఆమె ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని సందడి చేశారు.
ఈ ఈవెంట్‌లో ఆమెతో పాటు సిమోన్ యాష్లీ కూడా కలిసి పాల్గొన్నారు.