
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టెలికమ్యూనికేషన్ ఇంటర్‌కనెక్షన్ రెగ్యులేషన్స్-2026ను విడుదల చేసింది.
ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ మార్పుల ద్వారా కాల్ క్వాలిటీ మెరుగుపడటంతో పాటు నెట్‌వర్క్ సామర్థ్యం కూడా పెరగనుంది.