
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో అరెస్టులు, అక్రమ నిర్బంధాలు తప్ప ఏమీ సాధించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
420 హామీలను అమలు చేస్తే బీఆర్ఎస్ నేతలు స్వచ్ఛందంగా అరెస్టులకు సిద్ధమని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్టు చేయడంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.