జాతీయ వైద్య పరీక్షల బోర్డు ఆధ్వర్యంలో నీట్ పీజీ-2026 పరీక్ష ఆదివారం ఉదయం 9 గంటలకు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరిగిన ఈ పరీక్ష కోసం విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు.
ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు హాజరై పరీక్షను రాశారు.