
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది.
ఏపీలోని అనకాపల్లికి చెందిన శ్యామ్ నాగ్ గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్నగర్లో నివసిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
నిందితులు కత్తితో బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం.