Indian Politics
గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్

Eenadu1h
THE BRIEF
1

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది.

2

ఏపీలోని అనకాపల్లికి చెందిన శ్యామ్ నాగ్ గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్‌నగర్‌లో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు.

3

నిందితులు కత్తితో బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం.