తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై ప్రముఖ నటుడు ధనుష్ స్పష్టతనిచ్చారు.
తన వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, తన బలం బలగం అన్నీ ప్రేక్షకులేనని ఆయన తెలిపారు.
తనకు దిశానిర్దేశం చేసేది దేవుడేనని ధనుష్ స్పష్టం చేశారు.