Sports
ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో భారత హాకీ జట్టు

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో భారత హాకీ జట్టు

Andhrajyothy1h
THE BRIEF
1

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల హాకీ జట్లు నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి దిగనున్నాయి.

2

ఇటీవల వరల్డ్‌కప్‌లో కాషాయ రంగు జెర్సీలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

3

భారత ఒలింపిక్ సంఘం సూచన మేరకు నీలం రంగును ప్రధానంగా ఎంచుకున్నట్లు హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కే తెలిపారు.