11 గ్రాముల ఎండు గంజాయిని విక్రయించే క్రమంలో నిందితుడు పోలీసులకు చిక్కాడు.
నిందితుడిని విచారించడంతో ఏకంగా పది ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి వనం గుట్టు రట్టయింది.
ఈ ఘటన కుమురంభీం జిల్లాలో చోటు చేసుకుంది.