Indian Politics
కుమురంభీం జిల్లాలో 10 ఎకరాల గంజాయి సాగు గుట్టు రట్టు

కుమురంభీం జిల్లాలో 10 ఎకరాల గంజాయి సాగు గుట్టు రట్టు

Eenadu22h
THE BRIEF
1

11 గ్రాముల ఎండు గంజాయిని విక్రయించే క్రమంలో నిందితుడు పోలీసులకు చిక్కాడు.

2

నిందితుడిని విచారించడంతో ఏకంగా పది ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి వనం గుట్టు రట్టయింది.

3

ఈ ఘటన కుమురంభీం జిల్లాలో చోటు చేసుకుంది.