Sports
సౌరవ్‌ గంగూలీ బయోపిక్‌ పోస్టర్‌పై విమర్శలు

సౌరవ్‌ గంగూలీ బయోపిక్‌ పోస్టర్‌పై విమర్శలు

Eenadu2h
THE BRIEF
1

భారత మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ జీవిత కథ ఆధారంగా ‘దాదా’ చిత్రం తెరకెక్కుతోంది.

2

ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

3

ఈ విమర్శలపై చిత్ర కథానాయకుడు స్పందించారు.