International
నేపాల్‌లో వరదల బీభత్సం

నేపాల్‌లో వరదల బీభత్సం

Eenadu50m
THE BRIEF
1

నేపాల్‌ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు తీవ్రంగా పోటెత్తాయి.

2

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

3

వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా అధికారులు సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.