
చైనా స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి కుప్పకూలగా, CSI 300 ఇండెక్స్ అక్టోబర్ 30 నాటికి వరుసగా 12వ వారం కూడా నష్టాలను నమోదు చేసింది.
గత మే నెల గరిష్ట స్థాయి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.329 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
బలహీనమైన దేశీయ డిమాండ్, ధరల తగ్గింపు, క్వార్టర్లీ ఫలితాలు నిరాశపరచడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు భయాందోళనలో ఉన్నారు.