International
యూఏఈ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి

యూఏఈ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి

Eenadu1h
THE BRIEF
1

హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న యూఏఈకి చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌పై ఇరాన్ శనివారం ఉదయం క్షిపణితో దాడి చేసింది.

2

ఈ నౌక యూఏఈ ప్రభుత్వ చమురు, సహజవాయువు కంపెనీ అడ్నాక్‌కు చెందినదని యూఏఈ విదేశాంగశాఖ వెల్లడించింది.

3

వాణిజ్య నౌక ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది.