సత్య, యోగిబాబు ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ‘గోల్డెన్ భాగ్యం’ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల కలయికతో రూపొందుతోంది.
ఈ గ్లింప్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.