Indian Politics

అమెరికాలో రూ.620 కోట్ల మోసం.. హైదరాబాద్‌లో నిందితుడి ఆచూకీ

News18 Telugu50m
THE BRIEF
1

అమెరికాలో భారీగా నిధులు స్వాహా చేసి మోసానికి పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.

2

దాదాపు రూ.620 కోట్ల మేర ఈ నకిలీ మెడికల్ క్లెయిమ్‌ల కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

3

ఈ కేటుగాడి కోసం ఎఫ్‌బీఐతో పాటు సిటీ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.