అమెరికాలో భారీగా నిధులు స్వాహా చేసి మోసానికి పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.
దాదాపు రూ.620 కోట్ల మేర ఈ నకిలీ మెడికల్ క్లెయిమ్‌ల కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఈ కేటుగాడి కోసం ఎఫ్బీఐతో పాటు సిటీ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.