Indian Politics
వ్యక్తిగత పనుల కోసం ఖైదీలను వాడిన జైలర్ దివ్య అరెస్ట్

వ్యక్తిగత పనుల కోసం ఖైదీలను వాడిన జైలర్ దివ్య అరెస్ట్

Sakshi31m
THE BRIEF
1

రాజస్థాన్‌లోని అజ్మీర్ సెంట్రల్ జైలులో జైలర్‌గా పనిచేస్తున్న దివ్య చౌద్రీ ఇంటి పనుల నిమిత్తం ఇద్దరు మహిళా ఖైదీలను బయటకు తీసుకెళ్లారు.

2

నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలను తీసుకెళ్లిన ఘటనపై ఆగస్టు 5న సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవగా, పరారీలో ఉన్న ఆమెను పోలీసులు కోటాలో అరెస్ట్ చేశారు.

3

ఒకప్పుడు ఖైదీలను పర్యవేక్షించిన ఆమె ఇప్పుడు అదే అజ్మీర్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది.