గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం మరియు వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి.
ధరలు పడిపోవడంతో పసిడి ప్రియులు ఊరట చెందారు.
ధంతేరాస్ మరియు దీపావళి వేళ ధరలు తగ్గడం పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.