
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న మోస్ట్ అంటెసిపేటెడ్ చిత్రం 'రాకా'.
ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అప్‌డేట్లు ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో హాలీవుడ్ మూవీ 'అవతార్'ను మించిన అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని దర్శకుడు శిబి చక్రవర్తి పేర్కొన్నారు.