ఇరాన్‌పై దాడుల వ్యూహం గురించి అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతులు అధ్యక్షుడు ట్రంప్‌నకు బ్రీఫింగ్ ఇచ్చారు.
మధ్యంతర ఎన్నికల తర్వాత దాడుల వేగం పెంచేలా సైనిక సన్నాహాలు జోరందుకున్నాయి.
ఈ దాడులకు సంబంధించి ప్లాన్‌ను రూపొందించి ట్రంప్‌నకు వివరించారు.