Economy
మార్కెట్లోకి టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. ప్రారంభ ధర రూ.6.99 లక్షలు

మార్కెట్లోకి టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. ప్రారంభ ధర రూ.6.99 లక్షలు

Eenadu59m
THE BRIEF
1

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ పాపులర్‌ హ్యాచ్‌బ్యాక్‌ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

2

ఈ నూతన కారు ప్రారంభ ధరను రూ.6.99 లక్షలుగా నిర్ణయించారు.

3

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ వాహనాన్ని దేశీయ కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చారు.