
ముంబైలో దేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ నమోదైంది.
ఏంజెల్ వన్ వ్యవస్థాపకుడు దినేష్ ఠక్కర్ రూ.711 కోట్లకు సముద్ర తీరానికి అభిముఖంగా ఉన్న విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు.
ఈ లావాదేవీ దేశీయ అల్ట్రా-లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఉన్న బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది.