యువ నటకిశోరం ధ్రువ్ విక్రమ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం తెరకెక్కనుంది.
ఈ సినిమా ఒక హై ఇంటెన్స్ పాన్ ఇండియా ద్విభాషా చిత్రంగా రూపొందనున్నట్లు సమాచారం.