ఆగస్టు 12, బుధవారం నాడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.
ఇదే రోజు ఆషాఢ బహుళ అమావాస్య (చుక్కల అమావాస్య) కూడా రావడం విశేషం.
ఈ ఖగోళ అద్భుతంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.