
ఇరాన్-అమెరికా మధ్య చర్చలు మరియు మధ్యంతర ఎన్నికల వేళ హర్మూజ్‌లోని ఖేష్మ్ ఐలాండ్‌లో మళ్లీ పేలుళ్లు వినిపించాయి.
ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు జరగొచ్చన్న సంకేతాలు వెలువడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ పరిణామాలకు సంబంధించి ఇరు దేశాల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.