
నాగచైతన్య సతీమణి, నటి శోభిత ధూళిపాళ్ల తన సినీ కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదురైన అనుభవాలను మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోవడంతో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టడం చాలా కష్టమని, ఎన్నో ఆడిషన్ల తర్వాత తొలి అవకాశం దక్కిందని తెలిపారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన తర్వాతే ఇదొక సర్కస్ లాంటిదని గ్రహించి భయాన్ని పోగొట్టుకున్నానని ఆమె వెల్లడించారు.