
అఫ్ఘానిస్తాన్ బ్యాటర్, టెస్ట్ కెప్టెన్ రహ్మత్ షా అబుదాబీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో అరుదైన ఘనత సాధించాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో 216 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచి విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సరసన చేరాడు.
ఈ మ్యాచ్‌లో బంగ్లా పేసర్ హసన్ మహ్ముద్ హ్యాట్రిక్ సహా 5 వికెట్లు తీయగా, అఫ్ఘానిస్తా మొదటి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది.