వచ్చే నెలలో జరగనున్న ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఎస్బీఐ రిసెర్చ్ అంచనా వేసింది.
అక్టోబరు సమీక్షలో వృద్ధి మరియు ద్రవ్యోల్బణ తీరును పరిశీలించి ఆర్బీఐ తగిన నిర్ణయం తీసుకోనుంది.
ఈ పరిణామం గృహ, వాహన రుణాల ఈఎంఐ చెల్లించే వారికి భారం కానుంది.