తమిళనాడులోని తేని జిల్లాలో ఒక సబ్‌జైల్ నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు పరారయ్యారు.
సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ జైల్ బ్రేక్ ఘటన చోటు చేసుకొంది.
ఖైదీల పరారీకి సంబంధించిన పూర్తి వివరాలు, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.