Entertainment
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ బంగ్లాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ బంగ్లాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Samayam Telugu1h
THE BRIEF
1

ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ బంగ్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భాగాలను అధికారులు కూల్చివేశారు.

2

కపోల్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో ఉన్న ఈ బంగ్లాలో అనుమతులు లేకుండా మార్పులు చేపట్టినట్లు బీఎంసీ గుర్తించింది.

3

నియమాలను ఉల్లంఘించి పనులు కొనసాగించడంతో సెప్టెంబర్ 10న నోటీసులు జారీ చేసి తాజాగా ఈ చర్యలు చేపట్టారు.