Indian Politics
అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్

అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్

Eenadu1h
THE BRIEF
1

ప్రతిపక్ష నేతగా ఉండి వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరు కాకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

2

ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని భారాసకు అవకాశం ఇస్తే, కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

3

నెలనెలా జీతం తీసుకుంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.