Indian Politics
కృష్ణలంక స్వర్గపురిలో సీబీఐ దర్యాప్తు

కృష్ణలంక స్వర్గపురిలో సీబీఐ దర్యాప్తు

Andhrajyothy1h
THE BRIEF
1

రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి కేసులో సీబీఐ అధికారులు విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటికను పరిశీలించి వివరాలు సేకరించారు.

2

మే నుంచి జూన్‌ నెలాఖరు వరకు దహన సంస్కారాలకు వచ్చిన శవాల వివరాలు, సీసీ కెమెరాల సర్వర్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

3

ఈ కేసుకు సంబంధించి నిందితులు పులివెందుల సురేశ్‌ కుమార్‌, కోనేటి వెంకటరాజు ఇళ్లల్లో సోమవారం ఉదయం సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.