
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతల కోసం పారామిలిటరీ బలగాలను కేటాయించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్ కొట్టివేసింది.
పశ్చిమబెంగాల్ పరిస్థితులను, ఏపీ పరిస్థితులను పోల్చలేమని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఇంతకుముందు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారు.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ వెకేషన్ బెంచ్ ఎదుట వేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది.