
తిరుమల ఆలయ డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న లోకనాథం నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
2023 ఏప్రిల్ 24 నుంచి డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకనాథంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి.
టీటీడీలో అంతర్గత విభేదాలు మరియు సమూల ప్రక్షాళనలో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు అధికారుల వర్గాల్లో చర్చ జరుగుతోంది.