
టీడీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు గురువారం ఏలూరులో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.
విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం తరఫున ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.
ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని ఆయన నివాసం వెనుక ఉన్న ఖాళీస్థలంలో ఈ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.