
ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన టీమిండియా బృందం రాజధాని టోక్యో నుంచి నగోయాకు బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించింది.
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఈ జట్టుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మెంటార్ కమ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.
సోమవారం జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.