
హైదరాబాద్లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్లను డిస్పోజల్ చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మరియు ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ వీసీ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.