
ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన బిట్స్ పిలానీ విద్యార్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది.
వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే బిట్స్ ప్రవేశ పరీక్షల్లో (BITSAT 2027) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తొలి 1000 ర్యాంకులు సాధించే విద్యార్థులకు పూర్తి స్కాలర్‌షిప్ అందించనున్నట్లు తెలిపింది.
ఈ నిర్ణయం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించడానికి చక్కటి అవకాశం లభిస్తుంది.