
హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించగా, అమెరికా ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఈ జలసంధి గుండా చమురు రవాణాపై ప్రభావం పడుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలపై ఆందోళన నెలకొంది.
సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత్కు చమురు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.