
ఐపీఓ పూర్తి చేసుకున్న లలితా జువెలరీ మార్ట్ లిమిటెడ్ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు సీఎండీ ఎం. కిరణ్ కుమార్ తెలిపారు.
మలేషియా మరియు సింగపూర్ దేశాల్లో కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వ్యాపార విస్తరణపై పూర్తి స్పష్టతతో ముందుకు సాగుతున్నామని సంస్థ యాజమాన్యం వెల్లడించింది.