Technology
తక్కువ ధరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన బోల్ట్

తక్కువ ధరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన బోల్ట్

Eenadu4h
THE BRIEF
1

వేరెబుల్స్ తయారీ సంస్థ ఫైర్-బోల్ట్ తొలిసారిగా Boltt Ace-Evo పేరుతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

2

ఈ స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరలో లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

3

Boltt Ace 5G మరియు Boltt Evo మోడల్స్ ఈ లాంచ్‌లో భాగంగా ఉన్నాయి.