
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో సుదీర్ఘ కాలంగా సాగుతున్న చట్టపరమైన వివాదంలో మార్గదర్శి యాజమాన్యానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నుండి పెద్ద ఊరట లభించింది.
ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, ఇందులో తదుపరి చర్యలకు ఎలాంటి ఆధారం లేదని భావిస్తూ డిస్మిస్ చేసింది.