స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తెలిసి కూడా రాజకీయ లబ్ధికోసం ఈ జీఓ తెచ్చారని విపక్ష నేతలు ఆరోపించారు.
గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చిందని బీసీ సంఘాలు గుర్తుచేశాయి.