
లీప్ ఇండియా, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ కంపెనీలు ఈ నెల 7న తమ పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి.
లీప్ ఇండియా రూ. 2,480 కోట్లు, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ రూ. 252 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఎన్‌క్యూబ్ ఎథికల్స్ కంపెనీ రూ. 3,000 కోట్ల ఐపీఓ కోసం సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.