
హిప్ గాయం కారణంగా గత నెల రోజులుగా షూటింగ్కు దూరంగా ఉన్న రష్మిక మందన్న త్వరలోనే తిరిగి పనిలోకి వెళ్లనున్నారు.
మైసా సినిమా షూటింగ్లో భాగంగా ఆమెకు గాయం కాగా, ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడటంతో షూటింగ్కు సిద్ధమవుతున్నారు.
రష్మిక నటిస్తున్న 'రణబాలి' సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.