Health & Environment
రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించే కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు

రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించే కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు

Samayam Telugu58m
THE BRIEF
1

పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్ కణాలను ఆరోగ్యంగా ఉంచి రొమ్ము క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి.

2

బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్‌ కూరగాయలు క్యాన్సర్ కణాలతో పోరాడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

3

సాల్మన్, ట్యూనా వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు వాపును తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.